: మురళీ విజయ్ ఔట్... పట్టు బిగిస్తున్న ఆస్ట్రేలియా


మెల్ బోర్న్ లో జరుగుతున్న మూడో టెస్టుపై ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియా పట్టు బిగిస్తోంది. కేవలం 19 పరుగులకే మూడు టాప్ ఆర్డర్ వికెట్లను కూల్చి టీమిండియా బ్యాటింగ్ దిగ్గజాలకు సవాల్ విసురుతోంది. హ్యాజిల్ వుడ్ బౌలింగ్ లో 11 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మంచి ఫాంలో ఉన్న మురళీ విజయ్ ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. దీంతో, కోహ్లీ (8)కి రహానే జతకలిశాడు. ప్రస్తుతం భారత్ స్కోరు 3 వికెట్ల నష్టానికి 25 పరుగులు.

  • Loading...

More Telugu News