: బెంగళూరు పేలుడు కారకుల వివరాలు తెలిపిన వారికి నజరానా


బెంగళూరులో జరిగిన పేలుడు ఘటన నిందితులను పట్టుకునేందుకు కర్ణాటక ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. పేలుడుకు కారకులైన వారి వివరాలను అందిస్తే రూ.10 లక్షల నజరానా ఇస్తామని ప్రకటించింది. మరోవైపు, పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా జరుగుతోంది. నిన్న (ఆదివారం) రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి.

  • Loading...

More Telugu News