: ఢిల్లీలో కేంద్ర మంత్రివర్గం భేటీ


కేంద్ర కేబినెట్ ఢిల్లీలో సమావేశమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆయన నివాసంలో ఈ భేటీ జరుగుతోంది. భూసేకరణ చట్టంలో సవరణలు, బొగ్గు గనుల అంశం, ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రణాళికేతర వ్యయం వంటి అంశాలపై సమావేశంలో చర్చిస్తున్నారు. కొరియా పర్యటనలో ఉన్న కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ తప్ప మిగతా మంత్రులందరూ ఈ భేటీకి హాజరయ్యారు.

  • Loading...

More Telugu News