: ఆరో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా
మెల్ బోర్న్ లో జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా ఆరో వికెట్ కోల్పోయింది. 13 పరుగుల వ్యక్తి గత స్కోరు వద్ద ఉమేష్ యాదవ్ బౌలింగ్ లో ధోనీకి క్యాచ్ ఇచ్చి హాడిన్ ఔటయ్యాడు. అనంతరం, 29 పరుగులతో క్రీజులో ఉన్న షాన్ మార్స్ కు మిచెల్ జాన్సన్ జత కలిశాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా స్కోరు 6 వికెట్ల నష్టానికి 207 పరుగులు. దీంతో, రెండో ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 272 పరుగుల ఆధిక్యత సాధించింది.