: గల్లంతైన విమానం కోసం రంగంలోకి సింగపూర్


ఇండోనేషియా నుంచి సింగపూర్ వెళుతూ అదృశ్యమైన ఎయిర్ ఏషియా విమానం కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. తాజాగా, సింగపూర్ కూడా రంగంలోకి దిగింది. రెండు సి-130 విమానాలు, నౌకలు ఈ మేరకు గాలింపు చర్యలకు బయల్దేరాయి. కాగా, వాతావరణం అనుకూలించని కారణంగా ఎయిర్ ఏషియా విమానాన్ని దారి మళ్లించాలని ఏటీసీ సూచించినట్టు తెలుస్తోంది. దారి మళ్లింపే ప్రమాదానికి కారణమన్న వాదనలు వినిపిస్తున్నాయి.

  • Loading...

More Telugu News