: అక్కినేని అవార్డు అందుకున్న అమితాబ్
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ తెలుగు లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు జాతీయ పురస్కారం అందుకున్నారు. హైదరాబాదులోని అన్నపూర్ణ స్టూడియోలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయనకు ఈ పురస్కారాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, సినీ నటుడు నాగార్జున తదితరులు పాల్గొన్నారు.