: రజనీ ఆస్తుల స్వాధీనం ప్రకటన బాధాకరం: మీడియా వన్


ఎగ్జిమ్ బ్యాంకు నుంచి తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించే ప్రక్రియలోనే ఉన్నామని మీడియా వన్ సంస్థ తెలిపింది. తాము బకాయిలు చెల్లించే ప్రయత్నాల్లో ఉండగానే ఎగ్జిమ్ బ్యాంకు రజనీకాంత్ ఆస్తులు స్వాధీనం చేసుకుంటామంటూ ప్రకటన చేయడం బాధాకరమని 'మీడియా వన్' విచారం వ్యక్తం చేసింది. కాగా, కొచ్చాడయాన్ సినిమా మీడియా వన్ నిర్మాణ సారధ్యంలోనే రూపొందడం విశేషం. సినిమా ఫ్లాప్ కావడంతో నిర్మాణ సంస్థ అప్పుల్లో కూరుకుపోయింది. దీంతో ష్యూరిటీని స్వాధీనం చేసుకునేందుకు ఎగ్జిమ్ బ్యాంకు ప్రకటన జారీ చేసింది.

  • Loading...

More Telugu News