: 303 మందికి కార్లిచ్చిన కేసీఆర్


తెలంగాణలో డ్రైవర్ కమ్ ఓనర్ పథకం ప్రారంభమైంది. డ్రైవింగ్ నేర్చుకుని నిరుద్యోగులుగా ఉన్న 303 మంది డ్రైవర్లకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కార్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన జెండా ఊపి పథకాన్ని ప్రారంభించారు. డ్రైవర్లే యజమానులుగా మారే అద్భుతమైన అవకాశం తెలంగాణ ప్రభుత్వం కల్పించిందని, కష్టపడి బకాయిలు చెల్లించి జీవనోపాధి పొందాలని ఆయన డ్రైవర్లకు సూచించారు. కార్లు ప్రభుత్వం సమకూర్చడంపై లబ్ధిదారులైన డ్రైవర్లు హర్షం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News