: కళాతపస్వికి 'గామా అవార్డ్స్' జీవిత సాఫల్య పురస్కారం


ప్రముఖ సినీ దర్శకుడు, కళాతపస్వి కె.విశ్వనాథ్ కు గామా అవార్డ్స్ (గల్ఫ్ ఆంధ్ర మ్యూజిక్ అవార్డ్స్) జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రకటించారు. ఫిబ్రవరి 6న దుబాయ్ లో జరగనున్న కార్యక్రమంలో విశ్వనాథ్ ను ఈ పురస్కారంతో సత్కరించనున్నామని అవార్డు వేడుకల ఛైర్మన్ కేసరి త్రిమూర్తులు తెలిపారు. అంతేకాకుండా, 2014లో విడుదలైన చిత్రాలకు సంబంధించి మ్యూజికల్ అవార్డ్స్ అందజేస్తామని చెప్పారు. 2013 సంవత్సరానికి గాను జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రముఖ దర్శకులు బాపుకు అందజేశారు.

  • Loading...

More Telugu News