: రోడ్ నెంబర్ 10లో ఆరుగుర్ని ఢీ కొట్టిన కారు


హైదరాబాదులోని బంజారాహిల్స్ లో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బంజారాహిల్స్ లోని రోడ్ నెంబర్ 10లో ఓ కారు అదుపుతప్పింది. దీంతో రోడ్డుపై నడుస్తున్న ఆరుగుర్ని కారు ఢీ కొట్టింది. దీంతో వారంతా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News