: ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా క్రిస్మస్ వేడుకలు


ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. పలుదేశాల్లో క్రైస్తవులు క్రీస్తు జన్మదిన వేడుకలను ఆర్భాటంగా చేసుకున్నారు. క్యాథలిక్కుల మత గురువు పోప్ ఫ్రాన్సిస్ 'వాటికన్' సిటీలోని సెయింట్ పీటర్స్ బసిలికాలో ప్రత్యేక క్రిస్మస్ ప్రార్థనలు నిర్వహించారు. క్రీస్తు జన్మించిన బెత్లెహోము, పాలస్తీనాల్లో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. భారతదేశంలోని క్రైస్తవులు పండగను ఘనంగా నిర్వహించుకున్నారు.

  • Loading...

More Telugu News