: స్పేస్ లో నాసా వ్యోమగాముల మెర్రీ క్రిస్మస్


అంతరిక్షంలో భారరహిత స్థితి ఉన్న వాతావరణంలో నాసా వ్యోమగాములు క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్నారు. భూమిపై, అంతరిక్షంలో జీవితానికి ప్రయోజనం చేకూర్చే ఆధునిక అంతరిక్ష పరిశోధనలు కొనసాగిస్తున్న నాసా వ్యోమగాములు ప్రస్తుతం హాలిడే మూడ్ లో ఉన్నారు. ఈ వారమంతా మరింత ఉత్సాహంతో గడిపేందుకు వారి అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ లో క్రిస్మస్ ట్రీ ఉంచి, ప్రతి ఒక్క వ్యోమగామి క్రిస్మస్ తాత టోపీని ధరించినట్టు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ 'నాసా' ఓ ప్రకటనలో తెలిపింది.

  • Loading...

More Telugu News