: పులివెందుల చర్చిలో వైఎస్ జగన్ ప్రార్థనలు
క్రిస్ మస్ పండుగ సందర్భంగా కడపలోని పులివెందుల చర్చిలో నిర్వహించిన ప్రార్థనల్లో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఆయనతో పాటు తల్లి విజయలక్ష్మి, భార్య భారతి పాల్గొని సీఎస్ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అక్కడికి వచ్చిన వారందరికీ జగన్ క్రిస్ మస్ శుభాకాంక్షలు తెలిపారు.