: ఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీచేయనున్న కేజ్రీవాల్


వచ్చే ఏడాదిలో ఢిల్లీలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ఆమ్ ఆద్మీ పార్టీ ముందుగానే ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ పార్టీ నేత, మాజీముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల్లో ఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని ఆప్ ప్రకటించింది. ఈ మేరకు తాజాగా ఎనిమిది మంది అభ్యర్థులతో విడుదల చేసిన జాబితాలో కేజ్రీ పేరును పేర్కొంది. గత నెలలో రాష్ట్రపతి పాలన తొలగించడం, అటు లెఫ్టినెంట్ గవర్నర్ అసెంబ్లీని రద్దు చేసిన సంగతి తెలిసిందే. దాంతో ఫిబ్రవరిలో కొత్తగా ఎన్నికలు జరుగుతాయంటున్నారు.

  • Loading...

More Telugu News