: వాజ్ పేయిని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మోదీ


మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయిని ఈ ఉదయం పీఎం నరేంద్ర మోదీ కలిశారు. ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నేడు వాజ్ పేయి తన 90వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా పలువురు రాజకీయ ప్రముఖులు రాజకీయ కురువృద్ధుడు వాజ్ పేయిని కలసి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

  • Loading...

More Telugu News