: ఏపీలో మరో 8 మందికి ఎమ్మెల్సీలుగా అవకాశం
ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో మరో 8 మందికి అవకాశం దక్కనుంది. ఈ మేరకు సభ్యుల సంఖ్య 50 నుంచి 58కి పెరగనుంది. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం మండలి సభ్యుల సంఖ్య 50, కాగా, వాస్తవానికి ఉండాల్సిన మండలి సభ్యుల సంఖ్య 58. దీంతో ఎంఎల్సీల సంఖ్యను 58కి పెంచనున్నట్టు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ నేటి మధ్యాహ్నం తెలిపారు.