: ఏపీలో ప్రొఫెసర్ల పదవీ విరమణ వయసు పెంపు


ఆంధ్రప్రదేశ్ లో విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. విశ్వవిద్యాలయ అధ్యాపకుల పదవీ విరమణ వయసును 60 నుంచి 62కు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జూన్ 2 నుంచి ఈ పెంపు అమల్లోకి వస్తుందని పేర్కొంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

  • Loading...

More Telugu News