: సీఎం పదవికి ఒమర్ అబ్దుల్లా రాజీనామా
జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆ రాష్ట్ర గవర్నర్ కు అందజేయనున్నారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఒమర్ పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్ ఘోర పరాజయం పొందిన సంగతి తెలిసిందే. కాగా, బీర్వా నియోజవర్గం నుంచి ఒమర్ గెలుపొందారు.