: పీవీకి భారతరత్న ఇవ్వాలని సుబ్రహ్మణ్యస్వామి డిమాండ్


దివంగత ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న పురస్కారం ఇవ్వాలని బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి డిమాండ్ చేశారు. దేశంలో ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చి, దేశాన్ని ప్రబల ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దిన ఘనత పీవీదే అని పేర్కొన్నారు. కాబట్టి పీవీకి భారతరత్న అందజేయాల్సిందేనని అన్నారు. ఆయన 10వ వర్థంతి సందర్భంగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న స్వామి పైవిధంగా మాట్లాడారు.

  • Loading...

More Telugu News