: కాల్పుల విరమణకు పాక్ తూట్లు... భారత సైనిక శిబిరాలపై కాల్పులు


పెషావర్ ఆర్మీ స్కూల్ పై దాడిని తీవ్రంగా పరిగణించిన పాకిస్థాన్... ఉగ్రవాదులపై పోరు మొదలెట్టినా, ఆ దేశ సైన్యం వైఖరిలో మార్పు రావట్లేదు. భారత్ తో ఆ దేశం అమలు చేస్తున్న కాల్పుల విరమణ ఒప్పందానికి పాక్ సైన్యం మరోమారు తూట్లు పొడిచింది. ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి భారత సైనిక శిబిరాలపై విరుచుకుపడుతున్న పాక్ సైన్యం, తాజాగా నేటి ఉదయం కత్వా జిల్లాలోని ఇండియన్ ఆర్మీ కేంద్రాలపై కాల్పులకు తెగబడింది. ఈ కాల్పుల కారణంగా జరిగిన నష్టం వివరాలు తెలియరాలేదు.

  • Loading...

More Telugu News