: వెంకటస్వామి భౌతికకాయానికి రాహుల్ నివాళులు


కాంగ్రెస్ సీనియర్ సీనియర్ నేత వెంకటస్వామి భౌతికకాయానికి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. అంతకుముందు, ఢిల్లీ నుంచి విమానంలో హైదరాబాదు వచ్చిన రాహుల్ బేగంపేట విమానాశ్రయంలో దిగారు. అక్కడి నుంచి నేరుగా అంత్యక్రియలు జరుగుతున్న పంజాగుట్ట శ్మశాన వాటికకు చేరుకున్నారు. ప్రస్తుతం అక్కడ 'కాకా'కు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతున్నాయి.

  • Loading...

More Telugu News