: తెలంగాణలో ఆధార్ కార్డు ఉంటే ఏపీలో రుణమాఫీ లేనట్టే!


రైతు రుణమాఫీ విషయంలో తెలంగాణలో నివసిస్తున్న ఏపీ వాసులకు మొండిచేయే మిగిలేట్టు ఉంది. తెలంగాణలో ఆధార్ కార్డు ఉన్న వారికి రుణమాఫీ అవకాశం ఉండక పోవచ్చని తెలుస్తోంది. ఆధార్ కార్డులకు సంబంధించిన డేటాను తెలంగాణ ప్రభుత్వం ఇవ్వనందున రుణమాఫీ సాధ్యం కాదని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో సీమాంధ్ర ప్రాంతానికి వెళ్లి ఓటు వేసి వచ్చిన వారిలో అనేకులు రైతు రుణాలను కూడా పొందారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వ అలసత్వంతో వారు రుణమాఫీకి అనర్హులయ్యే ప్రమాదం ఏర్పడింది.

  • Loading...

More Telugu News