: ఢిల్లీ మెట్రోలో ప్రయాణించిన వెంకయ్య, కవిత


దేశ రాజధాని ఢిల్లీలోని మెట్రో రైలులో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు, టీఆర్ఎస్ ఎంపీలు కల్వకుంట్ల కవిత, వినోద్ కుమార్ లు ప్రయాణించారు. విమానాశ్రయం నుంచి నగరానికి వీరు రైలులో వెళ్లారు. విపరీతమైన ట్రాఫిక్ రద్దీని తట్టుకునేందుకు, ప్రజా రవాణా వ్యవస్థకు ప్రాచుర్యం తీసుకువచ్చేందుకు ఈ మధ్య కాలంలో తరచుగా కేంద్ర మంత్రులు, ఎంపీలు మెట్రో రైళ్లలో ప్రయాణం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News