: నేటి మధ్యాహ్నం అధికార లాంఛనాలతో కాకా అంత్యక్రియలు


కాంగ్రెస్ పార్టీ తొలితరం నేత గడ్డం వెంకటస్వామి భౌతిక కాయానికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. నేటి మధ్యాహ్నం పంజాగుట్టలోని శ్మశాన వాటికలో కాకా మృతదేహానికి అంత్యక్రియిలు నిర్వహించేదుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కార్మిక లోకానికి అండగా నిలిచిన వెంకటస్వామి దాదాపు 110 కంపెనీల్లోని కార్మిక సంఘాలకు గౌరవాధ్యక్షుడుగా కొనసాగారు. ఈ నేపథ్యంలోనే వెంకటస్వామి... కాకాగా స్థిరపడిపోయారు. వెంకటస్వామికి ఇద్దరు కొడుకులు, ముగ్గురు కూతుళ్లున్నారు.

  • Loading...

More Telugu News