: వివాహేతర సంబంధాలు లేవనడం మూర్ఖత్వమే: రైమాసేన్


ఏ విషయం గురించైనా సరే బాలీవుడ్ భామలు కాస్త బోల్డుగా మాట్లాడుతుంటారు. 'ఇష్క్ కభీ కరియోనా' అనే సినిమాలో ప్రధాన భూమిక పోషిస్తున్న బెంగాలీ భామ రైమాసేన్ కూడా ఇప్పుడు సంచలన వ్యాఖ్యలు చేసింది. వివాహేతర సంబంధాలు లేవని చెప్పడం మూర్ఖత్వమే అవుతుందని వ్యాఖ్యానించింది. అలాంటి సంబంధాలు నిజజీవితంలో ఉన్నాయని, అలాంటి కథాంశంతో తీసిన సినిమాలు కూడా జనామోదం పొందుతున్నాయని ఆమె పేర్కొంది.

  • Loading...

More Telugu News