: ఎవరెవరో మాట్లాడుతారు... ఒక్కరూ సమాధానం చెప్పరు: రోజా


ప్రతిపక్షం వేస్తున్న ప్రశ్నలకు అధికార పక్షంలోని ఏ మంత్రి కూడా సమాధానం చెప్పడం లేదని రోజా మండిపడ్డారు. శాసనసభలో ఆమె మాట్లాడుతూ, తాము ప్రజా సమస్యలు లేవనెత్తితే, అధికార పక్షం నేతలు వాటికి సమాధానం చెప్పకుండా, జగన్ పై అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని అన్నారు. జగన్ గారు ఏం చేశారో వాటిని న్యాయస్థానాలు చూసుకుంటాయని ఆమె హితవు పలికారు. ముందు ప్రజలకు ఏం చేశారో... ఇకపై ఏం చేస్తారో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రతిపక్షం అడుగుతుంటే వాటికి సమాధానం ఇవ్వడం నేర్చుకోవాలని ఆమె సూచించారు.

  • Loading...

More Telugu News