: తెలంగాణలో కల్లు దుకాణాల ఏర్పాటుపై పిటిషన్ కొట్టివేత


రాష్ట్రంలో కల్లు దుకాణాల ఏర్పాటుపై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట కలిగింది. ఈ మేరకు దుకాణాల ఏర్పాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ను న్యాయస్థానం తోసిపుచ్చింది. అది ప్రభుత్వ విధాన నిర్ణయమని, దీనిపై జోక్యం చేసుకోలేమని కోర్టు స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News