: మిడిమిడి జ్ఞానంతో కాదు... వాస్తవాలు తెలుసుకుని మాట్లాడు: జగన్ కు గాలి సూచన


హుదూద్ తుపాను బాధితుల సహాయం విషయంలో వైకాపా అధినేత జగన్ మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని టీడీపీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు మండిపడ్డారు. వాస్తవాలన్నీ తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని సూచించారు. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది తుపాన్ బాధితుల సహాయార్థం చేయూత అందిస్తుంటే... పత్రిక, చానల్ పెట్టుకున్న జగన్ మాత్రం సాయం చేసేందుకు ముందుకు రావడం లేదని విమర్శించారు.

  • Loading...

More Telugu News