: ఏపీకి ప్రత్యేక హోదా సాధించకపోతే వెంకయ్య రాజీనామా చేయాలి: సీపీఐ


బీజేపీ ప్రభుత్వ వ్యవహారశైలిపై సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా గురించి గొప్పగా చెప్పుకున్న బీజేపీ, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఇప్పుడు ఆ విషయం గురించి మాట్లాడటం కూడా మానేశారని విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించకపోతే వెంకయ్యనాయుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదాను విస్మరించడం బీజేపీ ద్వంద్వ వైఖరిని సూచిస్తోందని ఆరోపించారు.

  • Loading...

More Telugu News