: ఎస్సై ఇంట్లో పది తులాల బంగారం, 20 వేలు చోరీ...పోలీసుల అనుమానం నిజమేనా?


మెదక్ జిల్లా భూంపల్లి పోలీసు క్వార్టర్స్ లో దొంగతనం జరిగింది. ఎస్సై ఇంట్లో పది తులాల బంగారం, 20 వేల రూపాయల నగదును ఆగంతుకులు చోరీ చేశారు. అయితే ఆ దొంగతనం చేసింది అదే క్వార్టర్స్ లో ఉంటున్న ఓ ఏఎస్సై కొడుకని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, ఎస్సై ఇంట్లో ఏఎస్సై కుమారుడే దొంగతనానికి పాల్పడ్డాడని బయటపడితే, డిపార్ట్ మెంట్ పరువుపోతుందన్న భయంతో కేసు వివరాలు బయటికి పొక్కకుండా ఉన్నతాధికారులు చూస్తున్నారని సమాచారం.

  • Loading...

More Telugu News