: విజయవాడలో బైక్ రేసులపై పోలీసుల దాడి


ఆంధ్రప్రదేశ్ రాజధాని పరిధిలో బైక్ రేసింగ్ సంస్కృతి పెరుగుతోంది. కారు రేసింగుల కారణంగా ఓ వ్యక్తి మరణించిన సంగతి మరువక ముందే మరోసారి బైక్ రేసుల కలకలం రేగింది. విజయవాడలోని బీఆర్డీఎస్ రహదారిపై జరుగుతున్న బైక్ రేసులపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో నాలుగు మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకుని, 20 మందిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.

  • Loading...

More Telugu News