: మాదక ద్రవ్యాల కేసులో పంజాబ్ మంత్రిని ప్రశ్నించిన ఈడీ


పంజాబ్ రెవెన్యూ శాఖ మంత్రి బిక్రమ్ సంగ్ మజీదియాను ఈడీ ప్రశ్నించింది. మాదక ద్రవ్యాల కేసులో మంత్రిని ఈడీ అధికారులు ప్రశ్నించారు. మంత్రిని ఈడీ ప్రశ్నించడంపై ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ స్పందించారు. ఒక వ్యక్తి సమన్లు అందుకున్నంత మాత్రాన నేరస్థుడు కాదని బాదల్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News