: మహీంద్రా షోరూంలో అగ్ని ప్రమాదం భారీ నష్టం


విశాఖపట్టణంలోని పరదేశిపాలెంలో గల మహీంద్రా కార్ల షోరూంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో నాలుగు వాహనాలకు మంటలు అంటుకున్నాయి. దీంతో అవి కాలిదగ్థమవుతున్నాయి. సుమారు అర్ధ గంట నుంచి అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలార్పుతున్నారు. మంటలు నెమ్మదిగా అదుపులోకి వస్తున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News