: ఢిల్లీని కమ్మేసిన మంచు దుప్పటి...48 రైళ్లు ఆలస్యం


ఉత్తరాది రాష్ట్రాలను చలిపులి వణికిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీని మంచు దుప్పటి కప్పేసింది. ఢిల్లీలో పొగమంచు ధాటికి 48 రైళ్ల రాకపోకల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. కాగా, పలు విమానాలు కూడా రద్దయినట్టు సమాచారం. గత పదిహేను రోజులుగా కురుస్తున్న మంచు తీవ్రతకు ప్రజలు తీవ్ర ఇక్కట్ల పాలవుతున్నారు. దట్టంగా కురుస్తున్న మంచుకు మీటర్ల దూరంలో ఉన్న ప్రజలే కనపడడం లేదని స్థానికులు వాపోతున్నారు.

  • Loading...

More Telugu News