: బంజారాహిల్స్ లో థాయ్ మసా... 21 మంది అరెస్టు


'చిరుత' సినిమాలో కమేడియన్ అలీ 'తాయ్ మసా' అంటూ హడావుడి చేసిన దగ్గర్నుంచి మసాజ్ లపై క్రేజ్ పెరిగింది. తాజాగా హైదరాబాదు వెస్ట్జోన్ పోలీసులు బంజారాహిల్స్ లోని జీవీకే, సిటీ సెంటర్, అఫ్సినిటీ, పిస్తా స్పాలపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మొత్తం 21 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో పది మంది థాయ్ లాండ్ కు చెందిన మహిళలుండగా, నలుగురు పశ్చిమ బెంగాల్ యువతులున్నారు. మసాజ్ చేయించుకుంటున్న ఏడుగురు యువకులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News