: సోమవారానికి వాయిదా పడ్డ ఏపీ అసెంబ్లీ


ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు సోమవారం ఉదయానికి వాయిదా పడ్డాయి. ఈ రోజు సభ ప్రారంభమైనప్పటి నుంచి చర్చలు హాట్ హాట్ గా సాగాయి. అధికార, విపక్ష సభ్యులు పరస్పరం ఆరోపణలు సంధించుకుంటూ సభను రక్తి కట్టించారు. ఈ క్రమంలో సభను స్పీకర్ కోడెల వాయిదా వేశారు. రేపు ఆదివారం కావడంతో సమావేశాలకు సెలవు ఉంటుంది.

  • Loading...

More Telugu News