: మావోయిస్టుల కాల్పుల్లో గ్రేహౌండ్ ఆర్ఎస్ఐ మృతి
రెండు రోజుల క్రితం చత్తీస్ గఢ్ ఎన్ కౌంటర్ లో తొమ్మిది మంది సహచరులను కోల్పోయిన మావోయిస్టులు అందుకు నేడు బదులు తీర్చుకున్నారు. ఖమ్మం-చత్తీస్ గఢ్ సరిహద్దుల్లో ఈ మధ్యాహ్నం మావోయిస్టుల కాల్పుల్లో ఓ గ్రేహౌండ్ ఆర్ఎస్ఐ మరణించాడు.