: కామన్వెల్త్ సదస్సుకు తెలంగాణ మహిళా ఎమ్మెల్యేలు


ఢిల్లీలో జరిగే కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ సదస్సుకు తెలంగాణ నుంచి ఇద్దరు మహిళా ఎమ్మెల్యేలు ఎంపికయ్యారు. గొంగిడి సునీత (టీఆర్‌ఎస్), ఎన్.పద్మావతి (కాంగ్రెస్) ఈ సదస్సులో పాల్గొంటారని అసెంబ్లీ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 27న కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ ఢిల్లీ చాప్టర్ ఆధ్వర్యంలో సదస్సు జరగనుండగా, ‘భారతదేశ ప్రజాస్వామ్యం- మహిళల పాత్ర’ అనే అంశంపై వీరు ప్రసంగించనున్నారు.

  • Loading...

More Telugu News