: తెలుగు రాష్ట్రాలపై 'చలి' పంజా!


ఏపీలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ముఖ్యంగా విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో చలి తీవ్రత బాగా పెరిగింది. విశాఖ జిల్లా మోదకొండమ్మ పాదాలు ప్రాంతంలో 3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పాడేరు లో 4, మినుములూరులో 6, చింతపల్లిలో 8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవడం పరిస్థితికి అద్దం పడుతోంది. అటు, తెలంగాణలోనూ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదిలాబాద్ లో 6 డిగ్రీలు నమోదు కాగా, హైదరాబాద్ నగరంలో 9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

  • Loading...

More Telugu News