: పవన్ కల్యాణ్ కంటే చిరంజీవి కోసమే ఎక్కువగా వెతికారట!


టాలీవుడ్ కు సంబంధించి, గూగుల్ సెర్చ్ లో గత పదేళ్ల కాలంలో పవన్ కల్యాణ్ కంటే అన్నయ్య చిరంజీవి గురించే ఎక్కువగా వెతికారట. ఈ మేరకు రూపొందించిన జాబితాలో మెగాస్టార్ నాలుగో స్థానంలో ఉంటే, పవర్ స్టార్ ఐదో స్థానంలో ఉన్నాడు. ఇక, అందరికంటే అత్యధికంగా మహేశ్ బాబు గురించి సెర్చ్ చేశారట. ఈ టాలీవుడ్ ప్రిన్స్ విశేషాల కోసం నెటిజన్లు ఎక్కువ ఆసక్తి చూపినట్టు సెర్చ్ సరళి సూచిస్తోంది. ఈ విషయంలో, మహేశ్ తర్వాత అల్లు అర్జున్, ప్రభాస్ ఉన్నారు

  • Loading...

More Telugu News