: నేడు తెలంగాణ కేబినెట్ భేటీ


తెలంగాణ మంత్రివర్గం నేడు సమావేశం కానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరగనున్న ఈ భేటీలో భూముల క్రమబద్ధీకరణ, ఆక్రమణల తొలగింపు తదితరాలపై పలు కీలక నిర్ణయాలను తీసుకోనున్నట్లు సమాచారం. అంతేకాక హుస్సేన్ సాగర్ ప్రక్షాళనపైనా కేబినెట్ ఓ నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త మంత్రుల చేరిక, వారికి శాఖల కేటాయింపు పూర్తయిన దరిమిలా జగుతున్న కేబినెట్ భేటీలో ఆయా శాఖల పనితీరుపై సీఎం ప్రత్యేకంగా దృష్టి సారించనున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News