: 'లింగా' సినిమాలో మా కులాన్ని కించపరిచారు: భట్రాజు సంఘం పిటిషన్


సూపర్ స్టార్ రజనీ కాంత్ నటించిన లింగా సినిమాకు మరో కొత్త సమస్య వచ్చి పడింది. సినిమాపై మానవ హక్కుల కమిషన్ లో పిటిషన్ దాఖలైంది. తమ కులాన్ని కించపరిచేలా సినిమాను చిత్రీకరించారని భట్రాజు కుల సంఘం హెచ్చార్సీని ఆశ్రయించింది. సినిమా నిర్మాత, రచయితపై చర్యలు తీసుకోవాలని పిటిషన్ లో కోరింది.

  • Loading...

More Telugu News