: వణికిస్తున్న చలిగాలులు... ఉత్తరాఖండ్ లో 24 మంది మృతి


ఉత్తరాది రాష్ట్రాల్లో చలి తీవ్రత ఎక్కువైంది. ముఖ్యంగా ఉత్తరాఖండ్ లో చలి పులి పంజా విసురుతోంది. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీల్లోకి పడిపోయాయి. చలి తీవ్రతతో రాష్ట్ర వ్యాప్తంగా 24 మంది మృతి చెందారు. యూపీలో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. లక్నోలో ఎన్నడూ లేని విధంగా నిన్న రాత్రి ఉష్ణోగ్రతలు 6.6 డిగ్రీలకు పడిపోయాయి.

  • Loading...

More Telugu News