: బస్సు నుంచి జారిపడి సీఐ మృతి


బస్సు ఎక్కబోతూ ప్రమాదవశాత్తు జారిపడిన సర్కిల్ ఇన్స్ పెక్టర్ తిరుమలరావు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన హైదరాబాద్ జూబ్లీ బస్టాండ్ లో జరిగింది. బస్సు నుంచి జారిపడ్డ తిరుమలరావుకు తీవ్రంగా గాయాలయ్యాయి. హుటాహుటిన ఆసుపత్రికి తరలించినా లాభం లేకపోయింది. మృత్యువుతో పోరాడిన ఆయన చివరకు తుది శ్వాస విడిచారు.

  • Loading...

More Telugu News