: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు ఛైర్మన్ నియామకం
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ గా ప్రొఫెసర్ ఘంటా చక్రపాణిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో గత నెలలో తెలంగాణకు ప్రత్యేకంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ఏర్పాటు చేశారు.