: వైకాపాలో ఉన్నవారంతా క్రిమినల్సే: సోమిరెడ్డి


వైఎస్సార్సీపీలో ఉన్న నేతలంతా క్రిమినల్సే అని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. సాక్షాత్తు పార్టీ అధినేత జగనే పెద్ద క్రిమినల్ అని అన్నారు. యూపీయే హయాంలోనే జగన్ పై కేసులు నమోదయ్యాయని... జైలుకు కూడా వెళ్లి వచ్చారని తెలిపారు. జగన్ కు అసలు అసెంబ్లీలో కూర్చునే అర్హత కూడా లేదని అన్నారు. త్వరలోనే వైకాపా దుకాణం మూతపడుతుందని జోస్యం చెప్పారు.

  • Loading...

More Telugu News