: బియాస్ మృతుల కుటుంబాలకు చంద్రబాబు ఆర్థికసాయం


బియాస్ నదిలో గల్లంతైన ఇంజినీరింగ్ విద్యార్థుల కుటుంబాలకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్థికసాయం అందించారు. ఒక్కో కుటుంబానికి రూ. 5 లక్షల చొప్పున చెక్ లను అందించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, తెలుగువారు ఎక్కడున్నా సరే, వారి కష్టసుఖాల్లో పాలుపంచుకోవాలని అన్నారు. తెలుగువారికి అండగా నిలవాలనే ఉద్దేశంతోనే ఆర్థిక సాయం అందించామని చెప్పారు.

  • Loading...

More Telugu News