: ముగిసిన టీఎస్ అఖిలపక్ష సమావేశం... పలు అంశాలపై చర్చ


తెలంగాణ అఖిలపక్ష సమావేశం ముగిసింది. సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ముఖ్యంగా ఆక్రమిత భూముల క్రమబద్ధీకరణ, మెట్రో రూటు అలైన్ మెంట్ మార్పుపై చర్చించారు. పేదలకు 125 గజాల వరకు ఉచితంగా క్రమబద్ధీకరించాలని, 500 గజాల వరకు నిర్ధిష్ట రుసుముతో క్రమబద్ధీకరించాలని సమావేశంలో నిర్ణయించారు. పై అంశాలకు సంబంధించి ప్రభుత్వానికి విపక్షాలు పలు సూచనలు చేశాయి.

  • Loading...

More Telugu News