: జంగారెడ్డిగూడెంలో 13 మంది మావోల అరెస్టు


పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో 13 మంది మావోయిస్టులు అరెస్టయ్యారు. స్థానిక కాంట్రాక్టర్ల నుంచి డబ్బు వసూలు చేస్తుండగా పోలీసులకు పట్టుబడ్డారు. 6 సింగిల్ బ్యారెల్ గన్లు, డబుల్ బ్యారెల్ గన్లు, ఎయిర్ పిస్టల్, 303 రైఫిల్, 344 బుల్లెట్లు, కారు, బైక్ స్వాధీనం చేసుకున్నట్టు జిల్లా ఎస్పీ తెలిపారు.

  • Loading...

More Telugu News