: తెలంగాణ కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు


తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ తొలి కేబినెట్ విస్తరణ ఆరుగురు మంత్రులతో జరిగిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి కేసీఆర్ సహా వారితో కలిపి మంత్రుల సంఖ్య 18కి చేరింది. ప్రమాణస్వీకారం చేసిన కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు జరిగింది. అంతేగాక పాత మంత్రులైన ఇద్దరికి అదనపు బాధ్యతలు అప్పగించారు. * తుమ్మల నాగేశ్వరరావు - రహదారులు, భవనాల శాఖ, మహిళా, శిశు సంక్షేమ శాఖ * లక్ష్మారెడ్డి - విద్యుత్ శాఖ * చందులాల్ - గిరిజన సంక్షేమ, పర్యాటకం, సాంస్కృతిక * జూపల్లి కృష్ణారావు - పరిశ్రమలు, చేనేత, చక్కెర శాఖలు * తలసాని శ్రీనివాస్ యాదవ్ - వాణిజ్య పన్నులు, సినిమాటోగ్రఫీ * ఇంద్రకరణ్ రెడ్డి - గృహ నిర్మాణ, న్యాయ, దేవాదాయ శాఖ * జోగు రామన్నకు అదనంగా - బీసీ సంక్షేమ శాఖ * పద్మరావుకు అదనంగా - క్రీడలు, యువజన సర్వీసుల శాఖ

  • Loading...

More Telugu News